ఎల్ లిల్లీ Eli Lilly రూ. 9 వేల కోట్లతో హైదరాబాద్‌లో తొలి మాన్యుఫాక్చరింగ్ హబ్ – వేలాది ఉద్యోగాలు!
ప్రపంచ ఫార్మా దిగ్గజం ఎల్ లిల్లీ రూ. 9,000 కోట్ల భారీ పెట్టుబడితో హైదరాబాద్‌లో తమ మొదటి మాన్యుఫాక్చరింగ్ హబ్‌ను నెలకొల్పనుంది. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం ఈ ప్రకటన. వేలాది ఉద్యోగాలు, గ్లోబల్ ఫార్మా హబ్‌గా తెలంగాణ.… Read More