నేను అంటే కేవలం ఒక భ్రమేనా? సైంటిఫిక్ పరిశోదనల్లో బయటపడ్డ సత్యం!
నేను అంటే కేవలం ఒక భ్రమేనా? సైంటిఫిక్ పరిశోదనల్లో బయటపడ్డ సత్యం! మీరు ఎవరు అంటే మీరేం సమాధానం చెపుతారు? మీ గురించి మీరు అనుకునే పేరు లేదా వ్యక్తి, మీతలలోని స్వరం, మీ నిర్ణయాలన్నింటినీ తీసుకునేవాడు, మీ ఆలోచనలను గమనించేవాడు ఇదంతా మీరు అనుకుంటారు …కాని వీరంతా నిజానికి లేనే లేరని మీకు తెలిస్తే…