క్రెడిట్ కార్డ్‌తో రెంట్ పేమెంట్స్‌కు బ్రేక్ – ఆర్బీఐ నిర్ణయం
ఫోన్‌పే, పేటీఎం, క్రెడిట్ వంటి ఫిన్‌టెక్ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు రెంట్ చెల్లింపులు ఆగిపోయాయి. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దాని ప్రభావం ఏమిటి? పూర్తి వివరాలు చదవండి.… Read More