Category తెలుగు పోస్టులు

తాజా తెలుగు వార్తలు, లోతైన విశ్లేషణలు,ప్రత్యేక కధనాలు., AP, Telangana, India, Technology, Business మరియు ప్రపంచం తెలుసుకోండి.

2025 నోబెల్ శాంతి బహుమతి వెనిజ్యూల మరియా కొరీనా మచాడో కే ఎందుకు?

మరియా కొరీనా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి

2025 నోబెల్ శాంతి బహుమతి వెనెజువెలా ధైర్య కేతనం మరియా కొరీనా మచాడోకే రాజకీయ దుమారం, డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ఫెయిల్! మచాడో విజయం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి?… Read More

నోబెల్ 2025 సాహిత్య బహుమతి హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్కైకు

నోబెల్ 2025 సాహిత్య బహుమతి హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్కైకు

2025 నోబెల్ సాహిత్య పురస్కారం హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్కైకి దక్కింది.ఆయన రచనలు, బహుమతి వివరాలు ఇక్కడ చదవండి.… Read More

కెమిస్ట్రీ నోబెల్ 2025: సుసుము, రాబ్సన్, యాఘీలకు

కెమిస్ట్రీ నోబెల్ 2025: సుసుము, రాబ్సన్, యాఘీలకు (Chemistry Nobel 2025: To Susumu, Robson, Yaghi

రసాయన శాస్త్రంలో 2025 నోబెల్ పురస్కారం మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (MOFs) సృష్టికర్తలైన సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ యాఘీలకు దక్కింది. వారి పరిశోధన వివరాలు ఇక్కడ చూడండి.… Read More

మీ ఆలోచనలే మీ చుట్టు ప్రపంచాన్ని సృష్టిస్తాయి

మీ ఆలోచనలు మీ వాస్తవాన్ని ఎలా సృష్టిస్తాయి

మీ ఆలోచనలే మీ చుట్టు ప్రపంచాన్ని సృష్టిస్తాయి. రోజుకు 60,000 ఆలోచనలు మీ జీవితాన్ని మలుస్తాయి. అవచేతన శక్తిని అర్థం చేసుకుని, రీప్రోగ్రామ్ చేసి కొత్త వాస్తవం సృష్టించే పద్ధతులు తెలుసుకోండి.… Read More

ఎల్ లిల్లీ Eli Lilly రూ. 9 వేల కోట్లతో హైదరాబాద్‌లో తొలి మాన్యుఫాక్చరింగ్ హబ్ – వేలాది ఉద్యోగాలు!

ఫార్మా దిగ్గజం ఎల్ లిల్లీ హైదరాబాద్‌ రూ. 9,000 కోట్ల భారీ పెట్టుబడి

ప్రపంచ ఫార్మా దిగ్గజం ఎల్ లిల్లీ రూ. 9,000 కోట్ల భారీ పెట్టుబడితో హైదరాబాద్‌లో తమ మొదటి మాన్యుఫాక్చరింగ్ హబ్‌ను నెలకొల్పనుంది. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం ఈ ప్రకటన. వేలాది ఉద్యోగాలు, గ్లోబల్ ఫార్మా హబ్‌గా తెలంగాణ.… Read More

నోబెల్ 2025 మెడిసిన్ : ఆటోఇమ్యూన్ చికిత్సలో విప్లవం!

2025 సంవత్సరానికి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి (Nobel Prize in Physiology or Medicine). అమెరికాకు చెందిన మేరీ ఇ. బ్రంకోవ్ (Mary E. Bronkhorst), ఫ్రెడ్ రామ్స్‌డెల్ (Fred Ramsdell) మరియు జపాన్‌కు చెందిన సిమన్ సకగుచి (Shimon Sakaguchi) అనే ముగ్గురు మేధావులకు ఈ అత్యున్నత గౌరవం దక్కింది.

2025 మెడిసిన్ నోబెల్: మానవ రోగనిరోధక వ్యవస్థ గుట్టు విప్పిన ముగ్గురు శాస్త్రవేత్తలు. ఆటోఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో విప్లవం సృష్టించే 'T-regs' ఆవిష్కరణపై ప్రత్యేక కథనం… Read More

భౌతిక శాస్త్ర నోబెల్ 2025: జాన్ క్లార్క్, డెవొరెట్, మార్టినిస్‌లకు

భౌతిక శాస్త్ర నోబెల్ 2025: జాన్ క్లార్క్, డెవొరెట్, మార్టినిస్‌లకు క్వాంటం విజయం

భౌతిక శాస్త్ర నోబెల్ 2025 విజేతలు జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్. డెవొరెట్, జాన్ ఎం. మార్టినిస్. మాక్రోస్కోపిక్ క్వాంటం టన్నెలింగ్ ఆవిష్కరణకు ఈ పురస్కారం. పూర్తి కథనం ఇక్కడ చదవండి.… Read More

అరట్టై 75 లక్షల డౌన్ లోడ్స్,వాట్సప్ కు ప్రత్యామ్నాయం:జోహో శ్రీధర్

అరట్టై 75 లక్షల డౌన్‌లోడ్‌ల విజయాన్ని, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చిత్రాన్ని చూపుతున్న డిజిటల్ బ్యాక్‌గ్రౌండ్.

జోహో అభివృద్ధి చేసిన అరట్టై మెసేజింగ్ యాప్ 75 లక్షల డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతోంది. దేశీయ యాప్‌లకు కేంద్రం ప్రోత్సాహం, శ్రీధర్ వెంబు విజన్, జోహో వ్యాపార పరిణామం వివరాలు ఇక్కడ చూడండి.… Read More

2025 దసరా: విజయం, ఆనందం, కుటుంబ బంధాల వేడుక

2025 అక్టోబర్ 2న దసరా పండుగ వైభవం, విజయానికి ప్రతీక. రామలీలలు,

2025 అక్టోబర్ 2న దసరా పండుగ వైభవం, విజయానికి ప్రతీక. రామలీలలు, దుర్గాపూజ, బొమ్మల కొలువులు, ఆయుధ పూజల విశేషాలు.… Read More

DigiLocker Telugu: ఆధార్, పాన్, DL, RC… ఒరిజినల్ డాక్యుమెంట్ల వాలిడిటీ మీ ఫోన్‌లో!

డిజిలాకర్‌ను ఇన్‌స్టాల్ చేయడం ఎలా? పోయిన డాక్యుమెంట్ల బెంగ వదిలి.. మీ పత్రాలు భద్రంగా ఉంచుకోండి!… Read More

వాట్సాప్‌లో ఆధార్ కార్డు డౌన్‌లోడ్ – కొత్త సర్వీస్ వివరాలు

వాట్సాప్‌లో ఆధార్ కార్డు డౌన్‌లోడ్

ఇకపై UIDAI వెబ్‌సైట్ అవసరం లేదు. MyGov WhatsApp హెల్ప్‌డెస్క్ ద్వారా ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, బీమా పత్రాలు సులభంగా డౌన్‌లోడ్ చేసుకోండి.+91 9013151515 అనే నంబర్‌ను మీ కాంటాక్ట్‌లలో సేవ్ చేసుకోండి.… Read More

error: Content is protected !!