టీజీ ఐసెట్ 2026 షెడ్యూల్ విడుదల అభ్యర్థులకు కీలక సూచనలు | TG ICET 2026
By Ramthamedia Editorial Team | Reviewed by A. Ravinder, Editor | 29 January, 2026 | 10:32 AM IST తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఉన్నత విద్యామండలి టీజీ ఐసెట్ 2026 (TG ICET 2026) అధికారిక షెడ్యూల్‌ను ఖరారు చేయడంతో అభ్యర్థులు…