యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ వెయ్యి మందికి నైపుణ్య శిక్షణ

యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ కేవలం 16 నెలల్లో వెయ్యి మందికి శిక్షణ ఇచ్చి రికార్డు సృష్టించింది. మార్చి నాటికి కొత్త క్యాంపస్ సిద్ధం.