విజయవాడ పుస్తక మహోత్సవం జనవరి 2 నుంచి (Vijayawada Book Festival from January 2)

విజయవాడలో 36వ పుస్తక మహోత్సవం జనవరి 2 నుంచి ప్రారంభం కానుంది. 300 స్టాళ్లతో ఇందిరాగాంధీ మైదానంలో ఈ ప్రదర్శన జరుగుతుంది.