తెలంగాణ పథకాలకు ఇక ఆన్‌లైన్ దరఖాస్తులే

తెలంగాణ పథకాలకు ఇకపై ఆన్‌లైన్ దరఖాస్తులే. పేపర్ అప్లికేషన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.