తెలంగాణ రైజింగ్ 2047 చూసి జర్మనీ బృందం ఫిదా – అంతర్జాతీయ ప్రశంసలు

తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను చూసి జర్మనీ బృందం ప్రశంసలు కురిపించింది. పెట్టుబడులు, భాగస్వామ్యంపై కీలక చర్చలు జరిగాయి.