తెలంగాణలో ఆయిల్ పామ్ జోన్లు ఇక ఆయిల్ ఫెడ్ చేతికి

తెలంగాణలో ఆయిల్ పామ్ జోన్లు రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తుంటే కొన్ని ప్రైవేటు కంపెనీలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రైతులకు సేవలు అందించడంలో మరియు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటులో విఫలమైన కంపెనీలపై రాష్ట్ర సర్కార్ కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించని మూడు ప్రముఖ కంపెనీల ఫ్యాక్టరీ జోన్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాలను తక్షణమే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు … Continue reading తెలంగాణలో ఆయిల్ పామ్ జోన్లు ఇక ఆయిల్ ఫెడ్ చేతికి