కెపిహెచ్‌బి ఫుట్‌పాత్ వృధా నిర్మాణం — ప్రజల ప్రాణాలకు ముప్పు!

కెపిహెచ్‌బి ఫుట్‌పాత్ వృధా నిర్మాణం కంచెలో బందీ అయిన ఫుట్‌పాత్ — నడిరోడ్డుపై పాదచారుల పాట్లు మన నగర ప్రణాళికలో లోపిస్తున్న దూరదృష్టి