కిడ్నీ జబ్బు కంటికి ముప్పు- డయాబెటిస్ బీపీ నియంత్రించండి

కిడ్నీ జబ్బు కంటికి ముప్పు క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) ఉన్న 66% మందికి కంటికి ముప్పు ఉంది. రెటీనా మార్పులు కిడ్నీ వ్యాధి తీవ్రతను చూపుతాయి.