హైదరాబాద్ కు మూడు కార్పొరేషన్లు..

హైదరాబాద్ కు మూడు కార్పొరేషన్లు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పేరుతో కొత్త మున్సిపల్ సంస్థలు రానున్నాయి.