హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో జనసంద్రం: ఎన్టీఆర్ స్టేడియంలో కిక్కిరిసిన స్టాళ్లు

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో జనసంద్రం హైదరాబాద్ నగరంలో అక్షర జాతర ఉత్సాహంగా సాగుతోంది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న 36వ హైదరాబాద్ పుస్తక మహోత్సవం ఆదివారం నాడు సందర్శకులతో కిక్కిరిసిపోయింది. సాధారణ సెలవు దినం కావడంతో నగరవాసులు వేలాదిగా తరలివచ్చారు. పుస్తక ప్రియుల తాకిడి చూస్తుంటే ఇది మేడారం జాతరను తలపిస్తోంది. ఎన్టీఆర్ స్టేడియం వద్ద భారీ క్యూలైన్లు ఆదివారం మధ్యాహ్నం నుంచే ఎన్టీఆర్ స్టేడియం పరిసరాలు జనంతో నిండిపోయాయి. కొత్త సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద … Continue reading హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో జనసంద్రం: ఎన్టీఆర్ స్టేడియంలో కిక్కిరిసిన స్టాళ్లు