హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీలో భారీ నిధుల గోల్మాల్

హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ పాత కమిటీపై కోటి రూపాయల అవినీతి ఆరోపణలు. రికార్డులు అప్పగించలేదని విలేకరుల సమావేశంలో వెల్లడి.