ఎన్టీఆర్ స్టేడియంలో 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన

హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 డిసెంబర్ 19 నుండి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. 38వ పుస్తక ప్రదర్శన విశేషాలు మరియు పూర్తి వివరాలు