ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ పై హెచ్ఎండీఏ స్పెషల్ ఫోకస్

ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ పై హెచ్ఎండీఏ స్పెషల్ ఫోకస్ ! HMDA Special Focus On LRS Clearance Process హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించారు. హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ జారీ చేసిన తాజా ఆదేశాలతో ప్లానింగ్ విభాగం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను ముమ్మరం చేశారు. గతంలో సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన ఫైళ్లను ఇప్పుడు ప్రాధాన్యత క్రమంలో క్లియర్ చేస్తున్నారు. … Continue reading ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ పై హెచ్ఎండీఏ స్పెషల్ ఫోకస్