జీహెచ్ఎంసీ మెగా బడ్జెట్ సిద్ధం(GHMC Budget for 2026-27 FY)

జీహెచ్ఎంసీ మెగా బడ్జెట్ 2026-27 ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. విలీనమైన 27 లోకల్ బాడీలతో కలిపి రూ.13 వేల కోట్లతో నగరాభివృద్ధికి ప్రణాళికలు