జీహెచ్ఎంసీలో 60 సర్కిళ్లు అధికారుల నియామకం (60 DCs Appointed In GHMC)

జీహెచ్ఎంసీ 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లు నియమితులయ్యారు. కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలతో అధికారులు పర్యవేక్షణ మొదలుపెట్టారు.