జీహెచ్‌ఎంసీలో 300 వార్డులు 12 జోన్లు (GHMC 300 Wards and 12 Zones Final Notification)

జీహెచ్‌ఎంసీలో 300 వార్డులు మరియు 12 జోన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇచ్చింది. భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.