పత్తి అమ్మకాలకు ఆధార్ అప్‌డేట్ కీలకం

పత్తి అమ్మకాలకు ఆధార్ కీలకం. ఫోన్, బ్యాంక్ ఖాతా లింకేజ్, బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి. చెల్లింపులు ఆధార్ లింక్డ్ అకౌంట్లలోనే.