క్యాట్ 2025 ఫలితాలు విడుదల (CAT 2025 Results Released)

క్యాట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐఎం కోజికోడ్ ఫలితాలను వెబ్సైట్లో ఉంచింది. ఏపీ విద్యార్థికి 99.99 పర్సంటైల్ వచ్చింది.